TATA IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
TATA IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
TATA IPL 2022: ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 26 నుంచి మే 22 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరనున్నాయి. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనున్నది. చెన్నై-కోల్‌కతా జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ పోటీ పడనుంది.