DS Chauhan: ఉప్పల్ మ్యాచ్ కోసం 2,500 పోలీసులతో బందోబస్తు

DS Chauhan: 12 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతి

Update: 2023-01-17 10:07 GMT

DS Chauhan: ఉప్పల్ మ్యాచ్ కోసం 2,500 పోలీసులతో బందోబస్తు 

Uppal Stadium: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం 2వేల 500 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. మ్యాచ్ కోసం వచ్చే వారిని బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచే అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. బ్లాక్‌లో ఎవ్వరూ టికెట్లు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. 

Tags:    

Similar News