లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
-భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు -1100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడింగ్ -300 పాయింట్ల లాభంతో ట్రేడవుతోన్న నిఫ్టీ
గురువారం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు... ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించడంతో... స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1100.... నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడవుతున్నాయి.