RGV: వ్యూహం సినిమాను ప్రేక్షకులతో పాటు వీక్షించిన ఆర్జీవీ
RGV: వారు ఎలా ఉంటారో సినిమాలో అలాగే చూపించాం
RGV: వ్యూహం సినిమాను రిలీజ్ విడుదల అవడం సంతోషంగా ఉందని ఆర్జీవీ అన్నారు. టీడీపీ ఎంత అడ్డుకున్నా సినిమా రిలీజ్ చేసుకోగలిగామని.. త్వరలోనే సీక్వెల్ కూడా రిలీజ్ అవుతుందని తెలిపారు. విజయవాడలో యూనిట్‌తో పాటు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు ఆర్జీవీ. లోకేష్ పాత్రను తానేమీ కించపరచలేదని.. పవన్, లోకేష్ బయట ఎలా ఉంటారో అలాగే చూపించానని తెలిపారు.