Mohan Babu: తమ ఫ్యామిలీలో ఘర్షణపై స్పందించిన మోహన్‌బాబు

Mohan Babu: ఏ ఇంట్లోనైనా ఇలాంటివి సర్వసాధారణమన్న మోహన్‌బాబు

Update: 2023-04-06 09:07 GMT

Mohan Babu: తమ ఫ్యామిలీలో ఘర్షణపై స్పందించిన మోహన్‌బాబు

Mohan Babu: గత కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన ఘర్షణపై మోహన్‌బాబు స్పందించారు. ఏ ఇంట్లోనైనా ఇలాంటివి సర్వసాధారణమని కొట్టిపారేసారు. ఇదే విషయంపై స్పందించిన మంచు మనోజ్ మాత్రం విచిత్రమైన సమాధానం చెప్పాడు. తాజాగా జరిగిన ఇష్యూపై స్పందించమనగా.. తనకు సెగ గడ్డ అయ్యిందని.. ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పారు.

Tags:    

Similar News