IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 14 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 14వ మ్యాచ్ లో తలపడుతోంది.
ఐపీఎల్ 2020లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. దుబాయి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఇప్పటివరకూ.. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కో మ్యాచ్‌ను మాత్రమే గెలిచాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానున్నది. రెండు జట్లూ విజయం కోసం తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించగా.. కేవలం మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్‌లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.
అవార్డులు
గేమ్ చేంజర్ అవార్డు - ప్రీయం గార్గ్
బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు- ప్రీయం గార్గ్
క్రాకింగ్ సిక్సెస్ అవార్డు- కరన్
పవర్ ఫ్లేయర్ అవార్డు - భువనేశ్వర్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు- ప్రీయం గార్గ్
హైదరాబాద్ బౌలింగ్
O M R W NB WD E / R.
భువనేశ్వర్ కుమార్ 3.1 0 20 1 0 0 6.31
ఖలీల్ అహ్మద్ 3.5 0 34 ౦ ౦ 2 8.86
టి నటరాజన్ 4 0 43 2 0 1 10.75
అభిషేక్ శర్మ 1 0 4 0 0 0 4
రషీద్ ఖాన్ 4 0 12 ౦ 0 0 3
అబ్దుల్ సమద్ 4 0 41 1 0 1 10.25
చెన్నై స్కోర్ కార్డు
157/5 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 7.85 ఆర్‌పిఓ
ఫాఫ్ డు ప్లెసిస్ రనౌట్ (ప్రియామ్ గార్గ్) 22 (19)
షేన్ వాట్సన్ బి భువనేశ్వర్ కుమార్ 1 (6)
అంబతి రాయుడు బి టి నటరాజన్ 8 (9)
కేదార్ జాదవ్ సి డేవిడ్ వార్నర్ బి అబ్దుల్ సమద్ 3 (10)
ఎంఎస్ ధోని నాటౌట్ 47 (36)
రవీంద్ర జడేజా సి అబ్దుల్ సమద్ బి టి నటరాజన్ 50 (35)
సామ్ కుర్రాన్ నాటౌట్ 15 (5)
అదనం 11 పరుగులు
చెన్నై బ్యాటింగ్ 137/5 (19.0)
- ఎంఎస్ ధోని 39 (32)
- శామ్ కరన్ 8(3)
టార్గెట్: 6 బంతుల్లో 28 పరుగులు
చెన్నై బ్యాటింగ్ 121/5 (18.0)
- ఎంఎస్ ధోని 24 (27)
- శామ్ కరన్ 7(2 )
టార్గెట్: 12బంతుల్లో 44 పరుగులు
చెన్నై బ్యాటింగ్ 102/4 (17.0)
ఎంఎస్ ధోని 24 (27)
రవీంద్ర జడేజా 38 (31)
టార్గెట్: 18 బంతుల్లో 63 పరుగులు