AP Panchayat Elections 2021 Fourth Phase
అనంతపురం:
* ఉదయం 9.30 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 29.65
AP Panchayat Elections 2021 Fourth Phase
విజయనగరం జిల్లా:
* ఉదయం 9.30 గంటల సమయానికి జిల్లాలో 40 శాతం పోలింగ్ నమోదు
* మండలాల వారీగా పోలింగ్ శాతం:
1 మెంటాడ 44.2
2 దత్తిరాజేరు 46
3 గజపతి నగరం. 35.2
4 బొండ పల్లి 39.8
5 గంట్యాడ 46.5
6 జామి 36
7 ఎస్.కోట 32.1
8 వేపాడ 45.4
9 ఎల్.కోట 47.7
10 కొత్తవలస 32.7
11 నెల్లిమర్ల. 68.5
AP Panchayat Elections 2021 Fourth Phase
ప.గో జిల్లా:
ఉంగుటూరు మండలం
* కైకరం గ్రామం లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన ఓటర్లు
AP Panchayat Elections 2021 Fourth Phase
కర్నూలు జిల్లా:
* హాలహర్వి లో ఇరువర్గాల మద్య వాగ్వివాదం.
* హాలహర్వి మండలం వైసీపీ పార్టీకి చెందిన మండల కన్వీనర్ భీమప్ప చౌదరి... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని టిడిపి నేతల ఆరోపణ
* భీమప్ప తో వాగ్వివాదానికి దిగిన టీడీపీకి చెందినకార్యకర్తలు
* ఇరు వర్గాలకు నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమనిగించిన పోలీసులు
AP Panchayat Elections 2021 Fourth Phase
విజయనగరం:
* జిల్లాలో కొనసాగుతున్న పంచాయితి ఎన్నికల పోలింగ్
* తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు
AP Panchayat Elections 2021 Fourth Phase
పశ్చిమ గోదావరి:
* జిల్లా వ్యాప్తంగా 9.30 గంటల వరకు 22.64% పోలింగ్ నమోదు
AP Panchayat Elections 2021 Fourth Phase
తూ.గో.జిల్లా:
రాజోలు
* గుర్తు లేకుండానే బ్యాలెట్ పేపర్
* రాజోలు మండలం కాట్రేనిపాడు పంచాయితీ 11 వార్డు సభ్యుని గుర్తు లేకుండానే బ్యాలెట్ పేపర్ ఉండటంతో గందరగోళం లో ఓటర్లు...
* సుమారు 17 ఓట్లు అనంతరం అప్రమత్తమైన అధికారులు.
AP Panchayat Elections 2021 Fourth Phase
కృష్ణాజిల్లా:
పామర్రు నియోజకవర్గం
* పమిడిముక్కల మండల పంచాయతీల్లో మొదలైన నాలుగవ విడత పోలింగ్.ఓటుహక్కు వినియోగించుకునేందుకు వస్తున్న వృద్దులు,మహిళలు.
మొత్తం పంచాయతీలు:25
ఏకగ్రీవ గ్రామం:1
పోలింగ్ జరిగే పంచాయతీలు:24
మామిళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక.
అత్యంత సమస్యాత్మక గ్రామాలు:
1.లంకపల్లి.
2.తాడంకి.
3.మంటాడ.
4.చోరుగూడి.
5.గురజాడ.
6.మర్రివాడ.
సమస్యాత్మక గ్రామాలు:
1.మేడూరు.
2.కృష్ణాపురం.
3.హనుమంతపురం.
4.అలినాఖీపాలెం.
5.కపిలేశ్వరపురం.
6.కూడేరు.
7.అమీనాపురం.
8.పమిడిముక్కల.
9.ఐనపూరు.
AP Panchayat Elections 2021 Fourth Phase
కృష్ణా జిల్లా:
* ఉయ్యురు మండలం లో 11 పంచాయతీలకు మొదలైన నాలుగో దశ ఎన్నికలు.
* ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు వస్తున్న మహిళలు, వృద్దులు.
సమస్యాత్మక గ్రామాలు:
* కలాపాముల,ఆకునూరు,కడవకోల్లు
* అత్యంత సమస్యాత్మక గ్రామాలు:
* కాటూరు, ముదునూరు, చిన్న ఓగిరాల,గండిగుంట.
AP Panchayat Elections 2021 Fourth Phase
గుంటూరు:
* గుంటూరు డివిజన్ పోలింగ్ శాతం....16%