Hanamkonda: హన్మకొండ కపిల్‌ హోమ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Hanamkonda: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రెసిడెంట్ కృష్ణమోహన్‌

Update: 2023-08-15 05:12 GMT

Hanamkonda: హన్మకొండ కపిల్‌ హోమ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Hanamkonda: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హన్మకొండలోని కపిల్ హోమ్స్‌లో ఘనంగా జరిగాయి. కపిల్ గ్రూప్స్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర్యోత్సవ సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కృష్ణమోహన్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News