Telangana: తెలంగాణ శాసనమండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ..

Telangana: జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి ఛైర్మన్ గుత్తా

Update: 2023-08-15 03:14 GMT

Telangana: తెలంగాణ శాసనమండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ.. 

Telangana: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, వాణిదేవి, దయానంద్, దండేవిఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, BRSLP కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News