Gold and Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. స్థిరంగా బంగారం ధరలు

Gold and Silver Price Today: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Update: 2021-12-20 01:45 GMT

Gold and Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. స్థిరంగా బంగారం ధరలు 

Gold and Silver Price Today: బంగారం ధరలు నిన్నటి(డిసెంబర్ 19, ఆదివారం)తో పోలిస్తే ఈరోజు అత్యధికంగా రూ.400 పెరిగింది. ఈ రోజు(డిసెంబర్, 20 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,850గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,680గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,550గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,850గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850గా ఉంది.

వెండి ధరలు...

వెండి ధరలు స్వల్పంగా రూ.100 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.66,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,200గా ఉంది.

Tags:    

Similar News