Revanth Reddy: అలా చేయకపోతే.. కేసీఆర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలి..

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ కామెంట్స్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Update: 2022-07-17 14:15 GMT
Revanth Reddy Slams CM KCR Over Cloud Burst Comments

Revanth Reddy: అలా చేయకపోతే.. కేసీఆర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలి..

  • whatsapp icon

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ కామెంట్స్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తన అవినీతిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విదేశీ కుట్ర పేరుతో కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇంటెలిజెన్స్‌, రా సంస్థలకు కేసీఆర్‌ సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే కేసీఆర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News