Mallu Bhatti Vikramarka: జగిత్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
Mallu Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన భట్టి
Mallu Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చిన్నారుల మృతి బాధాకరం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. పెద్దాపూర్ పాఠశాలను సందర్శించిన ఆయన.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పాఠశాలల్లో ఈ దుస్థితి నెలకొందన్నారు. పాఠశాలల్లో వసతులపై దృష్టి పెడతామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు భట్టి.