Mallu Bhatti Vikramarka: ఢిల్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka: ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న ఇరువురు నేతలు
Mallu Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయల్దేరారు. రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ హస్తినకు వెళ్తారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో ఇరువురు నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశముంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో..సీఎం, డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది..