Revanth Reddy: రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది
Revanth Reddy: తెలంగాణ సర్కార్ మత సామరస్యాన్ని పాటిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో..ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలు సుఖ,శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్.