నేటితో చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి తెర

Cherial: సమావేశానికి హాజరైన ఏడుగురు కౌన్సిలర్లు

Update: 2024-01-19 06:46 GMT

నేటితో చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి తెర

Cherial: చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి నేటితో తెరపడనుంది. స్పెషల్ ఆఫీసర్‌గా సిద్దిపేట RDO అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ హాజరుకానున్నారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు కాగా... ఏడుగురు సమావేశారనికి హాజరైయ్యారు.

Tags:    

Similar News