Medchal: మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో కారు బీభత్సం

Medchal: అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

Update: 2024-08-11 08:15 GMT

Tamilnadu : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు తెలుగు విద్యార్థులు దుర్మరణం

Medchal: మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీకొట్టడంతో 40 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు మృతుడు. అయితే.. మద్యం మత్తులో కారు నడిపినట్టు స్థానికులు ఆరోపిస్తుున్నారు. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డు కాగా.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News