Mini Washing Machine: ఫీచర్లలో సాటిలేదు.. వాషింగ్‌లో తిరుగులేదు.. రూ.3వేలలోపే పోర్టబుల్ వాషింగ్ మెషీన్.. ఫిదా అవ్వాల్సిందే..!
Portable Washing Machine:అన్ని సదుపాయాలు ఉన్న వాషింగ్ మెషీన్ కావాలంటే కనీసం రూ.10 వేలు అయినా ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో మినీ పోర్టబుల్ కూలర్లు, ఏసీలు దొరుకుతున్నట్లే.. వాషింగ్ మెషీన్లు కూడా చిన్న సైజులో లభిస్తున్నాయి. రూ.2 వేలలోపే పోర్టబుల్ వాషింగ్ మిషన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.
Portable Washing Machine: వాషింగ్ మెషీన్ల రాకతో మన పని ఎంతో సులభంగా మారింది. ఎన్ని దుస్తులు ఉన్నా నిమిషాల్లోనే ఉతికేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎన్నో రకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉపయోగించే టెక్నాలజీ, ఫీచర్లతో ధరలు మారుతుంటాయి.
అన్ని సదుపాయాలు ఉన్న వాషింగ్ మెషీన్ కావాలంటే కనీసం రూ.10 వేలు అయినా ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో మినీ పోర్టబుల్ కూలర్లు, ఏసీలు దొరుకుతున్నట్లే.. వాషింగ్ మెషీన్లు కూడా చిన్న సైజులో లభిస్తున్నాయి. రూ.2 వేలలోపే పోర్టబుల్ వాషింగ్ మిషన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. దీనిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. దుస్తులను ఉతికేందుకే కాదు.. నగలు, కూరగాయలు, పండ్ల వంటి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ జర్నీలో చాలా చక్కగా ఉపయోగపబుతుంది. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో, వీటిపై జనాలకు ఆసక్తి పెరిగింది.
ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ పేరు ఆక్ట్రా మినీ వాషింగ్ మెషిన్ (Octra Mini Folding Washing Machine). మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, ఈ మినీ వాషింగ్ మెషీన్‌లో డ్రైయర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ మినీ వాషింగ్ మెషీన్‌ను ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ.3,999లకు అందుబాటులో ఉంది. అయితే, 28 శాతం ఆఫర్‌తో దీనిని కేవలం రూ.2,899లకే ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌తో పిల్లల దుస్తుల నుంచి సాక్సులు, అండవేర్స్, టవల్స్, టాయ్స్, టీషర్ట్‌లను వాషింగ్ చేయవచ్చు.