Portable Fridge: ఎక్కడికైనా తీసుకెళ్లే మినీ ఫ్రిజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ధర కూడా చాలా తక్కువే..!

Mini Refrigerator: ప్రస్తుతం మినీ ఏసీల కాలం నడుస్తోంది. ఈ క్రమంలో ఫోర్టబుల్ ఫ్రిజ్‌లు కూడా రంగంలోకి వచ్చాయి. మార్కెట్‌లోకి ఇప్పటికే ఎన్నో వెరైటీలు వచ్చాయి. చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి ఆన్‌లైన్‌లో మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి.

Update: 2023-04-29 08:03 GMT

Portable Fridge: ఎక్కడికైనా తీసుకెళ్లే మినీ ఫ్రిజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ధర కూడా చాలా తక్కువే..!

Portable Fridge: ప్రస్తుతం మినీ ఏసీల కాలం నడుస్తోంది. ఈ క్రమంలో ఫోర్టబుల్ ఫ్రిజ్‌లు కూడా రంగంలోకి వచ్చాయి. మార్కెట్‌లోకి ఇప్పటికే ఎన్నో వెరైటీలు వచ్చాయి. చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి ఆన్‌లైన్‌లో మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ వేసవిలో జర్నీలు ఎక్కువగా చేస్తుంటే.. మీరు కూడా ఈ ఫోర్టబుల్ ఫ్రిజ్‌ను హాయిగా కొనుకోవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

అమెజాన్‌లో దొరికే ఈ మినీ ఫ్రిజ్‌ ఫీచర్లు చూస్తే తప్పకుండా కొనేస్తారు. దీని పేరు Nostalgia RF6RRAQ రిట్రో. ఇందులో 6 కూల్ డ్రింక్స్ పట్టేంత స్పేస్ ఉంది. ఈ పర్సనల్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ కారులోనూ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అందుకే దీనిపై అంతా ఆసక్తిగా చూపిస్తున్నారు.

ఇంట్లోనే కాదండోయ్.. ఆఫీస్‌లోనూ పర్సనల్ రిఫ్రిజిరేటర్‌లా చక్కగా పనిచేస్తుంది. దీని ఎత్తు 10.43 అంగుళాలు, వెడల్పు 9.84 అంగుళాలుగా ఉంది.

అయితే, ఈ మినీ ఫ్రిజ్‌లో ఫ్రీజర్ మాత్రం లేదండోయ్. ఇది మొత్తం ఆరు కలర్లలో అందుబాటులో ఉంది. 120 వోల్జేజ్ పవర్‌తో పనిచేస్తుంది. ఈ మినీ ఫ్రిజ్‌ బరువు కేవలం 2 కేజీలు మాత్రమే. సో ఎవరైనా దీనిని ఈజీగా మోసుకెళ్లొచ్చు.

ఈ ఫ్రిజ్‌లో ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే. లంచ్ నుంచి వాటర్ బాటిల్, బేబీ బాటిల్స్, సూప్, బీర్, వైన్ వంటివి ఈ మినీ ఫ్రిజ్‌లో పెట్టుకోచ్చు. ఈ పర్సనల్ ఫ్రిజ్‌లో హీటింగ్ యూనిట్‌తో పాటు కూలింగ్ యూనిట్ కూడా ఉంది. అంటే దీనిని రెండు విధాలుగా వాడుకోవచ్చు అన్నమాట.

ఇందులో ఉండే థెర్మో ఎలక్ట్రిక్ టెక్నాలజీతో 48 డిగ్రీల సెల్సియస్ వరకూ హీట్ చేసుకునే ఆఫ్షన్ నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకూ కూలింగ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ మినీ ఫ్రిజ్‌కు ఏసీ & డీసీ పవర్ కార్డ్స్ అందించారు. అందుచేత దీనిని ఇళ్లలోనే కాదు, ఆఫీసులోనూ, కారులోనూ ఈజీగా వాడుకోవచ్చు. ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. స్పేస్‌ను పెంచుకోవచ్చు. డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న స్లైడ్‌ను తీస్తే స్పెస్ పెరుగుతుంది. అలాగే అలా వాడుకోవచ్చన్నమాట.

అమెజాన్‌లో ఈ మినీ రిఫ్రిజిరేటర్ అసలు ప్రైజ్ రూ.4,201.27గా ఉంది. అయితే, 30 శాతం తగ్గింపుతో 3వేల లోపే లభిస్తుంది. అంటే రూ.2,940.64కి లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కొనేయండి.

Link: https://www.amazon.com/Nostalgia-RF6RRAQ-Personal-Cooling-Refrigerator/dp/B0B4BLSBWP?th=1&language=en_US¤cy=INR

Tags:    

Similar News