Vivo T3 5G: మొబైల్ లవర్స్‌కు పండగే.. వివో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Vivo T3 5G: దీపావళి పండుగ సందర్భంగా ఆన్‌లైన్ సైట్లు డిస్కౌంట్లను ప్రకటించాయి.
Vivo T3 5G: దీపావళి పండుగ సందర్భంగా ఆన్‌లైన్ సైట్లు డిస్కౌంట్లను ప్రకటించాయి. అలానే ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన మొబైల్‌లకు ఉత్తమ తగ్గింపును కూడా అందుబాటులోకి తెచ్చింది. వాటిలో వివో కంపెనీకి చెందిన Vivo T3 5G ఫోన్ భారీ తగ్గింపుతో ఉంది. ఈ ఫోన్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్ ఉంటుంది. దాని మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్.
ఈ కామర్స్ వెబ్‌సైట్ Vivo T3 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ధరపై 19 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని ద్వారా 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,499 అవుతుంది. అదనంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కూడా డిస్కౌంట్లను పొందవచ్చు.
అలానే కస్టమర్లు ఈ వివో ఫోన్‌ను కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్‌లలో దక్కించుకోవచ్చు. ఇది 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Vivo T3 5G Features
వివో T3 5G ఫోన్ 2400 × 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR 10+ , 1800 nits పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ఫోన్ octa-core MediaTek Dimensity 7200 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS కూడా సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు ఎంచుకోవడానికి 8GB RAM, 128GB , 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్. అలాగే ఈ ఫోన్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్. ఫోన్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ వెర్షన్ 5.3, GPS, USB టైప్-C, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.