Flipkart Big Diwali Sale: దీపావళి సేల్.. ఈ 10 ఫోన్లను కళ్లు మూసుకొని కొనేయండి!

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ నేటి నుండి ప్రారంభమైంది.

Update: 2024-10-21 13:30 GMT

Flipkart Big Diwali Sale

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ నేటి నుండి ప్రారంభమైంది. ప్లస్ వినియోగదారులకు ఈ సేల్ అక్టోబర్ 20 నుండి లైవ్ అవుతుంది. గత నెలలో జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగానే ఈ కామర్స్ కంపెనీ ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే చివరి అవకాశం. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 మధ్య ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

మీకు బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది

ALSO READ: Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర.. సగం ధరకే ప్రీమియం ఫోన్లు!

ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, టాబ్లెట్, యాక్సెసరీస్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వబడతాయి. ఈ సేల్‌లో మీరు SBI కార్డ్‌తో షాపింగ్ చేయడంపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ డీల్స్‌ను కూడా కంపెనీ వెల్లడించింది.

ALSO READ: iPhone 15 Offer: ఇటువంటి ఛాన్స్ రాదు.. రూ.50 వేలకే ఐఫోన్ 15

1. మోటరోలా G85 5Gని ఈ సేల్‌లో రూ. 15,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

2. సామ్‌సంగ్ Galaxy S23 5G ప్రారంభ ధర 37,999 రూపాయలకు విక్రయించబడుతోంది.

3. రియల్‌మి 12x 5Gని రూ. 10,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై మీకు రూ.7,000 బంపర్ తగ్గింపు లభిస్తుంది.

4. ఒప్పో K12x 5Gని రూ. 10,999 ప్రారంభ ధరతో ఇంటికి తీసుకురావచ్చు. ఫోన్ కొనుగోలుపై మీకు రూ.6,000 బంపర్ తగ్గింపు లభిస్తుంది.

5. CMF ఫోన్ 1ని రూ. 12,499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయగలుగుతారు. ఈ ఫోన్ కొనుగోలుపై మీకు రూ.7,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

6. పోకో F6 5Gని రూ. 22,999 ప్రారంభ ధరతో ఇంటికి తీసుకురావచ్చు. ఫోన్ ధర రూ.33,999 నుంచి ప్రారంభమవుతుంది.

7. వివో T3 5Gని రూ. 15,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయగలుగుతారు. ఫోన్ కొనుగోలుపై రూ.7,000 తగ్గింపు లభిస్తుంది.

8. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ని రూ. 28,999 ప్రారంభ ధరతో దక్కించుకోచ్చు.

9. గూగుల్ Pixel 8 మరోసారి రూ. 36,499 ధరకు విక్రయిస్తుంది. ఫోన్ ధర రూ.75,999 నుండి ప్రారంభమవుతుంది.

10. రియల్‌మి P2 Pro 5Gని రూ. 18,999 ధరతో కొనుగోలు చేయగలుగుతారు. ఫోన్ కొనుగోలుపై రూ.7,000 తగ్గింపు లభిస్తుంది.

Tags:    

Similar News