Bumper Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల ఫోన్ సగం ధరకే

Amazon Bumper Offer: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) స్మార్ట్‌ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో భారీ తగ్గింపులతో లభిస్తుంది.

Update: 2024-12-19 07:54 GMT

Bumper Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల ఫోన్ సగం ధరకే

Amazon Bumper Offer: ప్రస్తుత కాలంలో మొబైల్ ప్రియులు కెమెరా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనే ప్లాన్ చేస్తుంటే అమెజాన్‌ (Amazon)లో మీ కోసం గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) స్మార్ట్‌ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో భారీ తగ్గింపులతో లభిస్తుంది. ఈ ఫోన్  అతిపెద్ద ఫీచర్ దాని కెమెరా సెటప్. ఇందులో ఫోటోగ్రఫీ కోసం 200MP కెమెరాను చూస్తారు. మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ని సగం ధరకే ఆర్డర్ చేయచ్చు.

 Samsung Galaxy S23 Ultra Offer

కంపెనీ ఈ ఫోన్‌ను గత ఏడాది రూ. 1,24,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో 49 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని తర్వాత ఫోన్ రూ. 76,999కి దక్కించుకోవచ్చు. దీనిలో 12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అయితే బ్రాండ్ తన ఎమ్‌ఆర్‌పీని అమెజాన్ సైట్‌లో రూ. 1,49,999గా ఉంది.

Samsung Galaxy S23 Ultra Features

ఈ Samsung స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB RAM+1TB వరకు స్టోరేజ్‌ఉంటుంది. Samsung Galaxy S23 Ultra కెమెరా పరంగా గొప్ప స్మార్ట్‌ఫోన్ ఎంపిక.

ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం కంపెనీ వెనుక భాగంలో నాలుగు కెమెరాలను అందించింది, ఇందులో 200MP + 12MP + 10MP + 10MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 45W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్, స్టైలస్‌కు సపోర్ట్ కలిగి ఉంది. ఇది ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేస్తుంది.

Tags:    

Similar News