MI Vs UPW: ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
MI Vs UPW: ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
MI Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో నెగ్గింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓ మాదిరి లక్ష్యాన్ని ముంబై 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 53 పరుగులు సాధించింది.