Visakhapatnam: భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్‌కు వేదిక కానున్న విశాఖ
Visakhapatnam: భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసిన ఏసీఏ
Visakhapatnam: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు విశాఖ వేదికగా జరగనుంది. ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి 2న రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు విశాఖకు చేరుకొని.. ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.