WPL 2023: ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
WPL 2023: ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
WPL 2023: సక్తికరంగా సాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి విజయభేరి మోగించింది.