India vs England: నేడు భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య మ్యాచ్

India vs England: వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన

Update: 2023-10-29 06:44 GMT

India vs England: నేడు భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య మ్యాచ్

India vs England: వరల్డ్‌కప్‌లో నేడు భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి రోహిత్ సేన దూసుకెళ్తుంది. మరోవైపు డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఇంగ్లండ్‌ ఐదింటిలో ఒక్కటే గెలిచి సెమీస్‌ ఆశలు వదులుకుంది. లక్నో వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌ను ఓడించి ఆరో విక్టరీతో సెమీ ఫైనల్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలని భారత్ చూస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తుంది.

Tags:    

Similar News