Team India Player Shikar Dhawan: తన పరిస్థితిపై వీడియో చేసిన ధావన్

Team India Player Shikar Dhawan: కరోనా నేపధ్యంలో దుబాయ్ వెళ్లిన క్రికెటర్లు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నారు.

Update: 2020-08-28 12:59 GMT

Shikar Dhawan (File Photo)

Team India Player Shikar Dhawan: కరోనా నేపధ్యంలో దుబాయ్ వెళ్లిన క్రికెటర్లు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నారు. అక్కడ తమ పరిస్థితి ఎలా ఉందొ వివరిస్తూ ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఆటగాడు, ఓపెనర్ ఓ ఆసక్తికర వీడియో చేసాడు. ' బాహర్ సే అందర్ కోయీ న ఆసకే, అందర్ సే బాహర్ కోయీ న జాసకే' (బయటి వాళ్లు లోపలికి రావొద్దు. లోపలి వాళ్లు బయటకు పోలేరు) అనే పాత బాలీవుడ్ పాటకు డబ్ స్మ్యాష్ వీడియో చేసాడు.

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి అన్న విషయం తెలిసినే.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.. ఇక ఇప్పటికే అక్కడికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఇతర జట్ల ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు.



Tags:    

Similar News