Team India Captain Virat Kohli: విరాట్ కోహ్లీ పుషప్స్ ఎక్సర్‌సైజ్.. వైరల్ వీడియో

Team India Captain Virat Kohli: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తాజాగా హాప్ పుషప్స్ చేసిన ఓ వీడియోని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.

Update: 2020-07-04 05:30 GMT
Team India Captain Virat Kohli Workout Photos

Team India Captain Virat Kohli: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తాజాగా హాప్ పుషప్స్ చేసిన ఓ వీడియోని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ పుషప్స్ వ్యాయామం చేస్తూనే మధ్యలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అది చూసి ఫ్యాన్స్ అవక్కయ్యారు. తన ఎక్సర్సైజ్ ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ట్యాగ్ చేశాడు . పుషప్స్ చేస్తూ.. వీడియో పోస్ట్ చేసిన మొదటి ఇండియన్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యానే. తన సోదరుడు క్రునాల్ పాండ్యా తర్వాత హార్ధిక్ పాండ్య ఈ ఫీట్ చేసాడు. తాజాగా జూన్ 3న శుక్రవారం కోహ్లీ వర్కవుట్ వీడియో పోస్ట్ చేస్తూ ప్రత్యేక వర్కవుట్ చేసి చూపించాడు. అది తన ఫేవరెట్ అని చెప్పాడు. తాను రోజూ ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకుంటే ఇదే..అని తన ట్విట్టర్ ఖాతాలో కోహ్లీ తెలిపారు.

ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో ప్లేయర్ యోయో టెస్ట్ పాస్ అవ్వక తప్పదు. అందులో పాస్ అయితేనే జట్టులోకి ఎంపికవుతారు. మహమద్ షమీ, అంబటి రాయుడు వంటి వారు ఫిట్‌నెస్ టెస్ట్ ఫెయిలయ్యారు. చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఇండియాలోనే ఫిట్‌నెట్ ప్రమాణాలు మరింత పెరిగాయి. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, శిఖర్ ధావన, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు మంచి ఫిట్‌నెస్ సాధించారు. వెటెరన్ క్రికెటర్లైన టీమిండియా మాజీ క్రిటర్లు ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా లాంటి వాళ్లు కూడా ఆటకు తగ్గట్టుగా మంచి ఫిట్‌నెస్ సాధించారు. యోయో విధానం వల్ల ఇండియన్ క్రికెట్‌లోనే కాదు... ఇండియాలోనే ఫిట్‌నెట్ ప్రమాణాలు పెరిగాయి.

రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, శిఖర్ ధావన, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు మంచి ఫిట్‌నెస్ సాధించారు. వెటెరన్ క్రికెటర్లైన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా లాంటి వాళ్లు కూడా ఆటకు తగ్గట్టుగా మంచి ఫిట్‌నెస్ సాధించారు. ఇండియన్ క్రికెట్‌లోకి విరాట్ రాకముందు ఆటగాళ్ళు ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంటరైన ఈ రైట్ హ్యాండ్లర్ క్రమంగా గెలవగలనని భావించాడు. అప్పటి నుంచి గ్రౌండ్ పైనే కాదు బాడీపైనా ఫోకస్ పెట్టాడు. 2017 మధ్య నుంచి భారత్క్రి కెట్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించి యోయో పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు.



Tags:    

Similar News