Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో స్వప్నిల్‌కు కాంస్యం

Swapnil Kusale: షూటింగ్ విభాగంలో స్వప్నిల్‌కు కాంస్యం

Update: 2024-08-01 09:09 GMT

Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో స్వప్నిల్‌కు కాంస్యం

Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్‌‌మెన్స్‌ 50 మీటర్‌ రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో భారత ప్లేయర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు. దీంతో ఇండియా ఖాతాలో మూడో కాంస్యం చేరింది. 3 పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి.

Tags:    

Similar News