IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో తలపడుతోంది. ముంబయిపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్‌పై గెలిచి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రెండు విజయాల జోరుకు బ్రేక్ పడింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ భావిస్తోంది. చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలుసుకుందాం..మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..