Tokyo Olympics: సెమీస్‌కు చేరిన భారత బాక్సర్ లవ్లీనా

* ఒలింపిక్స్‌‌లో భారత్‌కు మరో పతకం ఖాయం * 69 కేజీల విభాగంలో చైనా బాక్సర్‌పై గెలుపు * 4-1తో విజయం సాధించిన లవ్లీనా

Update: 2021-07-30 04:12 GMT

భారత బాక్సర్ లవ్లీనా (ఫోటో: ఒలింపిక్స్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. అద్భుత ప్రదర్శనతో భారత బాక్సర్ లవ్లీనా సెమీస్‌కు చేరింది. 69 కేజీల విభాగంలో ఇవాళ జరిగిన పోటీల్లో చైనా బాక్సర్‌పై విజయం సాధించింది. 4-1తో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో లవ్లీనా ఖాతాలోకి పతకం రావడం ఖాయమైంది.

Tags:    

Similar News