AUS VS AFG: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం

AUS VS AFG: సూపర్-8లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ విజయం

Update: 2024-06-23 05:19 GMT

AUS VS AFG: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనం

AUS VS AFG: టీ-20 వరల్డ్‌ సూపర్‌-8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఆఫ్గనిస్తాన్ 21 రన్స్‌ తేడాతో గెలిచింది. 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 127 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు బ్యాటర్లలో మ్యాక్స్‌ వెల్ 59 రన్స్‌తో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బదిన్ నాయబ్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా.. నబీ, రషీద్, ఒమర్జాయ్‌ తలో వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News