IPL 2020 Match 28 Live Updates: క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఐపీఎల్ 2020 సందడిగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ లు సాగుతూ క్రికెట్ పండగ సాగుతోంది. ఈరోజు లీగ్ లో భాగంగా కోల్ కతా తో బెంగళూరు జట్టు తలపడుతోంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ మొత్తం 24 మ్యాచ్ లు ఐపీల్ లో జరిగాయి. వీటిలో 14 మ్యాచ్ లలో కోల్కతా విజయం సాధించగా.. 10 మ్యాచుల్లో బెంగళూరు గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే..కోల్కతా-బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..