Center Affidavit in AP High Court: ఒకే రాజధాని ఉండాలని లేదు.. కేంద్రం క్లారిటీ

Center Affidavit in AP High Court: ఏపీలో మూడు రాజధానిలపై కేంద్రం అదనపు అఫిడవిట్.

Update: 2020-09-10 14:32 GMT

Center Affidavit in AP High Court: ఏపీలో మూడు రాజధానిలపై కేంద్రం అదనపు అఫిడవిట్. రాజధానుల్లో కేంద్రం పాత్ర పై హోం శాఖ స్పష్టత. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదన్న కేంద్రం.


Full View


Tags:    

Similar News