బరిలోకి దిగుతున్న పందెంకోడి..!

Update: 2017-12-12 08:38 GMT

విశాల్ నామినేషన్ కు సంబంధించి మరో ట్విస్ట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్.. అయన నామినేషన్ చెల్లదంటూ కొద్దిసేపటిక్రితం వార్తలు వచ్చాయి.. దానికి విశాల్ కూడా  తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ధర్నా నిర్వహించారు.. సడన్ గా ఏమైందో ఏమో..? విశాల్ నామినేషన్ చెల్లుతుందంటూ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.. దీంతో చాలాసేపటి నుంచి ఏం జరుగుతుందో అర్ధం కాకా ఉండిపోయారు తమిళ ప్రజలు.. కాగా ఇదివరకే విశాల్ బ్యాంకు అకౌంట్లకు సంభందించి సరైన ఆదాయ ధ్రువ పత్రాలు చూపించలేదని తన నామినేషన్ తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా అవి సరిగానే ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.. దీంతో పందెంకోడి రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు.. 

Similar News