ఎన్నికల రణక్షేత్రంలో రియల్‌ టైమ్‌ సునామీ

Update: 2018-12-08 04:10 GMT

తెలంగాణలో మహా యుద్ధాని మరికొన్ని గంటలే మిగిలున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. ఆధిపత్యం ఎవరిదో ఆశలు గల్లంతెవరికో పాలకు పాలు నీళ్లకు నీళ్లలా తేటతెల్లం కానున్నాయి. ఎన్నికల యుద్ధానికి హెచ్‌ఎంటీవీ వైడ్ రేంజ్ నెట్‌వర్క్‌తో విస్తృతమైన కవరేజ్‌తో తెలంగాణను మీ ముందుంచేందుకు సంసిద్ధంగా ఉంది. మారే లెక్కల్ని జరిగే పరిణామాల్ని సరికొత్త సమీకరణలతో సరికొత్త ట్రెండ్‌తో సునామీ సృష్టించబోతోంది హెచ్‌ఎంటీవీ. కమాన్‌ ఈ ఫ్రైడే విస్తృతమైన నెట్‌వర్క్‌. పటిష్టమైన గ్రౌండ్‌ వర్క్‌, లోతైన పరిశీలన. అద్భుతమైన విశ్లేషణ సార్వత్రిక ఎన్నికల సమరానికి హెచ్‌ఎంటీవీ సిద్ధమైంది. రెండు ప్రాంతాల నలుమూలల నుంచి క్షణక్షణం అప్‌డేట్స్‌ అభిమాన వీక్షకులకు అందించేందుకు హెచ్‌ఎంటీవీ అన్ని హంగులను సమకూర్చుకుంది. ఇంకేం హెచ్‌ఎంటీవీకి ట్యూన్‌ అవండి ఎలక్షన్‌ కవరేజ్‌ మీ కళ్ల ముందుంటుంది.

ఎవరు గెలుస్తారు. ఎవరెక్కడ ఆధిక్యంలో ఉన్నారు. ఏ ప్రాంతంలో మూడ్‌ ఎలా మారుతోంది. ఆధిక్యం ఎవరిది? ఆధిపత్యం ఎవరిది? తీరిన ఆశల మాటేమిటి..? గల్లంతైన ఆశలెవరివి? మొత్తం అంశాలను మీ కళ్ల ముందుంచడానికి అత్యాధునిక వ్యవస్థతో మీ ముందుకు రానుంది హెచ్‌ఎంటీవీ. తెలంగాణలో ఏ మూలను వదిలేది లేదు ఏ వీధిని వీడేది లేదు ఎక్కడేం జరిగినా క్షణాల్లో క్షణాల్లో మీ ముందుకు తీసుకురాబోతంది హెచ్‌ఎంటీవీ. మారుతున్న నెంబర్లు పెరుగుతున్న కౌంట్ ఎప్పటికప్పడు అనాలసిస్‌తో ఒక పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌‌తో రిజల్ట్ డే నాడు హెచ్‌ఎంటీవీ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేయబోతోంది. 

అధునాతన టెక్నాలజీతో తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే తొలిసారిగా అతిపెద్ద వీడియోవాల్‌తో ప్రెజెంటేషన్‌ సునామీ సృష్టించబోతోంది హెచ్ఎంటీవీ. ఏ మూలనూ వదలకుండా.. ఎక్కడేం జరిగినా విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఫర్‌ఫెక్ట్‌ విజువల్స్‌తో... మీరు కళ్లార్పడానికి కూడా ఇష్టపడని విధంగా ఇంతకుముందు ఎన్నడూ చూడని నెట్‌వర్క్‌తో మీ ముందుకు రాబోతోంది హెచ్‌ఎంటీవీ.డీఎస్‌ఎన్జీలు లైవ్‌ కవరేజ్‌లు. ప్రతీ నియోజకవర్గం నుంచి వినూత్న ప్రజెంటేషన్‌ ప్రతీ నియోజకవర్గంలో ఆధిక్యాలు... క్షణక్షణానికి మారే అంకెలు ఓవరాల్‌గా వర్చువల్‌ ప్రజెంటేషన్స్‌ ఇవీ హెచ్‌ఎంటీవీ స్పెషాలిటీస్‌. కమాన్‌ ఈ ఫ్రైడే వచ్చే ట్యూజ్‌డే మీదే మీరు హెచ్‌ఎంటీవీతోనే. మీ సందేహాలు, సమాధానాలు మీ క్యూరియాసిటీకి కన్నా వేగంగా అప్‌డేట్స్‌ రియల్‌ టైమ్‌ రిపోర్ట్‌తో హెచ్‌ఎంటీవీ సరికొత్త ఆవిష్కరణను అంతే సరికొత్తగా చూడబోతున్నారు. డోంట్‌ మిస్‌ ఇట్. స్టే‌ ట్యూన్‌ టు హెచ్‌ఎంటీవీ.

Similar News