Undavalli: లోక్‌సభలో ఏపీ విభజన జరిగి నేటికి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి

Undavalli: ఏపీకి న్యాయం జరిగే సమయం వచ్చింది - ఉండవల్లి.

Update: 2022-02-18 08:25 GMT
Eight Years Have Passed Since The AP Split in The Lok Sabha

Undavalli: లోక్‌సభలో ఏపీ విభజన జరిగి నేటికి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి

  • whatsapp icon

Undavalli: లోక్‌సభలో ఏపీ విభజన జరిగి నేటికి ఎనిమిదేళ్లు గడిచిపోయాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే సమయం వచ్చిందన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీ మరోసారి అన్నారని గుర్తుచేశారు. ప్రధాని రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ అనుకూలంగా మార్చుకోవాలని ఉండవల్లి సూచించారు. అలాగే కేసీఆర్ కూడా ఏపీకి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటే మంచిదని హితవు పలికారు.

Tags:    

Similar News