Posani Krishna Murali: సీఐడీ పోలీసుల కస్టడీకి పోసాని కృష్ణమురళి
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని ఒక రోజు పోలీస్ కస్టడీకి కోర్ట్ అనుమతించింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని ఒక రోజు పోలీస్ కస్టడీకి కోర్ట్ అనుమతించింది. పోసాని కృష్ణ మురళినీ కస్టడీ కోరుతూ సీఐడీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన కోర్ట్ కస్టడీకి అనుమతించింది. గుంటూరు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను విచారించనున్నారు. ఒకరోజంతా పోసానిని సీఐడీ పోలీసులు విచారించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ వ్యక్తిగత దూషణలకు గల కారణాలపై విచారించనున్నారు.