Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
Live Updates
- 27 Oct 2020 2:41 PM GMT
Vikarabad Updates: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పురోగతి...
వికారాబాద్..
-సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యురిటి అధికారి ఉమర్ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు..
-నాలుగు రోజుల క్రితం కాల్పులు చేసి అవును చంపిన సెక్యురిటి అధికారి..
-స్పాట్ లో దొరికిన బులెట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..
-అతనికి వెపన్ ఎక్కడ నుండి వచ్చిందనే అంశం ప్రస్తుతం ఆసక్తి రిపోతోంది...
- 27 Oct 2020 2:21 PM GMT
Rasamayi Balakishan: ఇంట్లో డబ్బులు అడ్డంగా దొరికితే మా డబ్బులు కావనడం సిగ్గుచేటు..
రసమయి బాలకిశన్ కామెంట్స్
- కన్నీళ్లను కూడా ఎన్నికలకు వాడుకునే పరిస్థితి బిజెపికి దాపురించింది
- డిపాజిట్ రాదనే విషయం తెలిసి ఏదో ఒక రకంగా బట్టకాల్చి మీదేస్తున్న బిజెపి
- కరీంనగర్ లో ఉండి దుబ్బాకలో చిచ్చు పెట్టే ప్రయత్నం బండి సంజయ్ చేస్తుండు
- అవన్నీ దుబ్బాక ప్రజలు తిప్పి కొడతారు
- 27 Oct 2020 2:11 PM GMT
Padma Devender Reddy Commets: బిజెపి రఘునందన్ రావు ఐడ్రామ, నటన తో అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు...
దుబ్బాక నీలకంఠ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిశన్ ప్రెస్ మీట్
పద్మ దేవేందర్ రెడ్డి కామెంట్స్:
- భర్త ను పోగుట్టుకున్న సుజాతక్క ఏడుపు ను ఎక్కిరించే రఘునందన్ రావు కు తగునా
- నిన్న జరిగిన ఐడ్రామ లో బిజెపి వారు తేలు కుట్టిన దొంగలు
- డికె అరుణ కు దుబ్బాక కోసం ఏమి తెలుసని మాట్లాడుతుంది?
- దుబ్బాక ఉద్యమాల గడ్డ.. టిఆర్ఎస్ కు అడ్డ
- ఎన్ని డ్రామాలాడిన 3వ తారీఖున దుబ్బాక ప్రజలు రఘునందన్ కు బుద్ధి చెబుతారు
- 27 Oct 2020 2:03 PM GMT
Mahabubnagar Updates: మున్సిపాలిటిల్లో అత్యదిక ఇళ్ల నిర్మాణం జరిగింది మహబూబ్ నగర్ లోనే...
మహబూబ్ నగర్--
-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్..
-పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో అనేక అవాంతరాలు సృష్టించారు
-ఏ అభివృద్ది చేద్దామన్నా ఆటంకాలు చేస్తున్నారు.
-దివిటిపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ళను మాడల్ కాలనీగా ఏర్పాటు చేస్తాం
-ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తాం
-దీపావళికి డబుల్ బెడ్ రూం ఇళ్ళకు గృహప్రవేశాలు చేస్తాం
-ప్రతి నిరుపేదకు ఇళ్ళు ఇస్తాం...
-దళారులను నమ్మొద్దు.. మోసగాళ్లకు జైలు తప్పదు..
-తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.
- 27 Oct 2020 1:25 PM GMT
Talasani Srinivas Yadav Comments: నిన్న దుబ్బాక,సిద్దిపేట ఎపిసోడ్ అంతా చూశాం...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్
#ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి..
#ఎలక్షన్ కమిషన్ లోబడి పనులు జరుగుతాయి..
#ఎన్నికల సందర్భంగా సోదాలు జరగడం సర్వ సాధారణం
#హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో వాహనాల్లో కూడా సోదాలు జరిగాయి..
#దీనికి మా ప్రభుత్వం కాబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు..
#బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..
#మీ క్యాడర్ ఎంత బలం ఎంత
#మా క్యాడర్ 60 లక్షలు..
#మీంలాగే ముట్టడి చేస్తాం అంటున్నారు మా వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..
#ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు..
#నిన్న పోలీసులు సెర్చ్ చేసి డబ్బులు తీశారు..
#డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారు..
#5 లక్షలు అపహరణకు గురైంది.. అది పెద్ద క్రైమ్..
#మాకు మెజారిటీ కచ్చితంగా వస్తుంది..
#ప్రజలే మాకు బాసులు..
#మేము చేసిన అబివృద్ది సంక్షేమ ఫలాలు మాకు గెలుపుని ఇస్తుంది..
#బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..
#హైదరాబాద్ లో వరదలతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చాయి ప్రజలకు..
#కానీ ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి సహాయం అందలేదు..
#జీఎస్టీ నిధులే రాలేదు..
#బీజేపీ నేతల మాటలు ఏకవచనంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఉదయం నుండి..
#దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు..
#ఇది బలుపు కాకపోతే మరెంటి
#బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.
#కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసు కోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారు
- 27 Oct 2020 1:16 PM GMT
Telangana Updates: దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయి...
-ఇంద్రసేనా రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు...
-తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయి...
-టీఆరెస్ పతనానికి నంది పాలకబోతుంది...
-ఎలాగైనా గెలవాలని మంద బలం తో బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు...
-ఓటమి భయం పట్టుకొని బీజేపీ క్యాండేట్ కారు తో పాటు బంధువుల ఇళ్లపై ఏమి డబ్బులు దొరకాకపోతే పక్కింటి నుండి తీసుకువచ్చారు...
-స్టార్ క్యాంపెయినర్ లు ఎక్కడికైనా వెల్లచ్చు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది...
-వారిని అరెస్టు చేయడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట కి చేరుకోకముందే కమిషనర్ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు...
-మా కార్యకర్తలే డబ్బులు తీశారని చెప్పాలని పోలీసులు బలవంతపెడుతూ ,కొడుతూ వారి నుండి చెప్పేస్తున్నారు...
-సీఈవో ను కలిసి వినతిపత్రం ఇచ్చాము...
-లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు...
-సెంట్రల్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి...
-ఎన్నికల అబ్ జర్వ్ లాగానే పోలీసుల అబ్ జర్వ్ ఉండాలి...
-సిద్దిపేట పొలీస్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి...
- 27 Oct 2020 1:12 PM GMT
BJP MLC Ramchander Rao Comments: బీజేపీ కార్యకర్తల ను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..
- బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు...
- సిద్దిపేట లో మా అభ్యర్థి రఘునందన్ రావు తో పాటు బంధువుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామిక చర్య...
- పోలీసులు బయపెట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా...?
- దుబ్బాక లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది...
- టీఆరెస్ ఓడిపోతుందని భయంతోనే ఇలాంటివి చేస్తున్నారు...
- సీపీ ని వెంటనే బదిలీ చేయాలి సీపీ టీఆరెస్ కార్యకర్త గా పనిచేస్తున్నారు...
- కలెక్టర్ ను బదిలీ చేయాలని చెప్పం చేశారు...
- సీఈవో కి పిర్యాదు చేసాం...
- మామీద తప్పుడు కేసులు పెడుతున్నారు...
- సీబీఐ విచారణ చేపట్టాలి...
- కేంద్ర బలగాలను దుబ్బాక లో నిలపాలి...
- కేవలం బీజేపీ కార్యకర్తల పైనే వేధింపులు కొనసాగుతున్నాయి...
- టీఆరెస్ పార్టీ ఈ ఆరు సంవత్సరాల్లో ఎక్కడ కూడా డబ్బులు లేకుండా గెలవలేదు...
- టీఆరెస్ ఓట్లు కొనాలని చూస్తుంది..
- ప్రజల సంకల్పం ముందు మీ డబ్బు పనిచేయదు...
- 27 Oct 2020 12:46 PM GMT
Siddipet Updates: ఒక్క ఓటు రెండు రాష్ట్రలు అని చెప్పి మోసం చేసింది బీజేపీ...
సిద్దిపేట;
* తొగుట యువజన సభలో మంత్రి హరీష్ రావు కామెంట్స్;
* కేసీఆర్ ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా తెలంగాణ తెచ్చిండు. విశ్వసనీయతకు మారు పేరు టిఆర్ఎస్ పార్టీ..
* డిసెంబర్ 9న తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే.. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు..
* తెలంగాణా వచ్చాక నీళ్లు,నిధులు, నియామకాలు వచ్చాయి...
* ఇప్పటికే టిఆర్ఎస్ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో లక్ష 24 వేల 990 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం...
* 8000 పరిశ్రమలను ఏర్పాటు చేసి 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం...
* నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ తెస్తా అని చెప్పి ఎన్నికల్లో గెలిచాక అక్కడి ప్రజల్ని మోసం చేసాడు...
* రాబోయే రోజుల్లో తొగుట మండల కేంద్రం మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది...
* మల్లనసాగర్ పూర్తి అయితే ఎంతో మంది యువతకు లబ్ధి చేకూరుతుంది...
* ముంపు గ్రామాల ప్రజలను కడుపులో పెట్టికొని చూసుకుంటా.. ముంపు గ్రామాలకు చెందిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చేస్తా...
* నిన్న సిద్దిపేటలో జరిగిన ఇష్యూతో బీజేపీ తనకు తానుగా సెల్ఫ్ గోల్ చేసుకుంది..
* సిద్దిపేటలో దొరికిన డబ్బులు బీజేపీ పార్టీవి కాకపోతే ఆ పార్టీ నేతలు అక్కడికి ఎందుకు వెళ్లారు..?
* దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ... బీజేపీ పార్టీ ఓడిపోయే పార్టీ... అందుకే వారు ఫ్రస్టేషన్ లో ఉన్నారు...
- 27 Oct 2020 11:41 AM GMT
Vijayashanthi Comments: దుబ్బాక ఎన్నికల గురించి విజయశాంతి కామెంట్స్..
విజయశాంతి...
* చైర్‌పర్సన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ.
* దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆరెస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
* ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది.
* గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది.
* ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.
- 27 Oct 2020 11:11 AM GMT
Mahabubabad Updates: న్యూడెమోక్రసీ లో తిరిగి విలీనం అయిన ప్రజాసంఘాలు...
మహబూబాబాద్ జిల్లా
//బయ్యారం మండలం 5 సంవత్సరాల క్రితం సి.పి.ఐ. ( ఎం. ఎల్ ) న్యూడెమోక్రసీ నుండి విడిపోయిన ప్రజాసంఘాలు తిరిగి,
///న్యూడెమోక్రసీ లో విలీనం అయినట్లు బయ్యారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు వెల్లడి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire