Mahbubnagar: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు.. తొలగిస్తున్న అధికారులు

Mahbubnagar: ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

Update: 2024-02-09 09:17 GMT

Mahbubnagar: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు.. తొలగిస్తున్న అధికారులు 

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పేరుతో వెలసిన ఫ్లెక్సీల మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. రేవంత్ రెడ్డి మిత్ర మండలి పేరుతో రాత్రికి రాత్రి ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.

Tags:    

Similar News