Apps Ban: 14 మెసెంజర్ యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే..

Apps Ban: 14 మెసెంజర్ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం వేటు వేసింది.

Update: 2023-05-01 05:51 GMT

Apps Ban: 14 మెసెంజర్ యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే..

Apps Ban: 14 మెసెంజర్ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం వేటు వేసింది. మీడియా ఫైర్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకెండ్ లైన్, జంగి, త్రిమ, ఎనిగ్మా, సేఫ్ స్విస్, క్రిప్ వైజర్, సేఫ్ విజ్, విక్మీ యాప్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రకార్యకలాలపాలకు యాప్‌లు వాడి యువతను రెచ్చగొడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.

మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. మొబైల్ మెసెంజర్ యాప్స్ ద్వారా టెర్రరిస్ట్‌లు మెసేజ్‌ను పంపిస్తున్నారని తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ నుంచి మెసేజ్‌లు పొందుతున్నారని తెలుస్తోంది. ఈ యాప్స్‌ను టెర్రరిస్ట్‌లు కశ్మీర్‌లో వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ ద్వారా టెర్రరిస్ట్‌లు వారి మద్దుతుదారులకు మెసేజ్‌లు పంపిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి యాప్స్ మీరు కూడా వాడుతూ ఉంటే.. వెంటనే ఫోన్‌ నుంచి తొలగించుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News