Independence Day Offer: స్పెషల్ ఆఫర్.. రూ.7,699కే స్మార్ట్‌ఫోన్..!

Independence Day Offer: అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 13C మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు రూ.7,699కే ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-15 11:26 GMT

REDMI 13C

Independence Day Offer: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్ సందర్భంగా రెడ్‌మీ 13Cపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌పై 36 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో మీరు Redmi 13C స్మార్ట్‌ఫోన్ (4GB + 128GB) ధర కేవలం రూ.7,699. రూ. 8000 బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ రెడ్‌మీ మొబైల్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అలానే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi 13C Offer
Redmi 13C ఫోన్ అమెజాన్‌లో 36 శాతం తగ్గింపుతో రూ.7,699కి అందుబాటులో ఉంది. అయితే ఫోన్ అసలు ధర రూ.11,999. అంటే ఫోన్‌‌పై రూ. 4,300 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు కేవలం రూ. 373 నో కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను బ్లాక్, గ్రీన్, వైట్ కలర్స్‌లో వస్తుంది. అలానే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఉంటుంది.

REDMI 13C Specifications
రెడ్‌మీ 13C స్మార్ట్‌ఫోనం 6.74 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది HD+ (1650 x 720 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే మీకు బెస్ట్ విజువల్ ఫీల్‌ను అందిస్తుంది. సేఫ్టీ కోసం డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీనితో క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. 6GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5000 mAhబ్యాటరీతో Mediatek Helio G85 ప్రాసెసర్‌లో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఇదిడ్యూయ్ సిమ్ కార్డ్ మొబైల్. ఇందవులో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. కనెక్టివిటీ కోసం Wi-Fi, GPS, బ్లూటూత్ v5.10 ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Tags:    

Similar News