'బ్లఫ్ మాస్టర్'తో!
ఈ రోజుల్లో మనిషిని నడిపించేది, పరిగిగేత్తిన్చేది.. డబ్బు. అయితే డబ్బుంటేనే మనిషికి అన్ని ఉంటాయని నమ్మి, ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని వేషాలు ఒక మనిషి వేసాడు అనేదే ఈ సినిమా.
ఈ రోజుల్లో మనిషిని నడిపించేది, పరిగిగేత్తిన్చేది.. డబ్బు. అయితే డబ్బుంటేనే మనిషికి అన్ని ఉంటాయని నమ్మి, ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని వేషాలు ఒక మనిషి వేసాడు అనేదే ఈ సినిమా. తమిళ హిట్ 'సతురంగ వేట్టయ్'కి రీమేక్ అయిన 'బ్లఫ్ మాస్టర్'తో సత్యదేవ్ హీరోగా మారాడు. జనాన్ని మోసం చేసి జీవనం సాగించే ఒక మోసగాడి కథ ఇది. దర్శకుడు గోపి గణేష్ పట్టాభి ఒరిజినల్ స్టోరీకి కట్టుబడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా సత్యదేవ్ నటన చాల అధ్బుతంగా వుంది. ఎన్నో గెటప్లతో, తన డైలోగ్ డెలివరీ స్టైల్ చాల మెప్పించాయి. ఒక సారి తప్పక చూడగలిగే సినిమా ఇది. శ్రీ.కో.