భారతదేశంలోని ఇతర చలన చిత్రాల కంటే టాలీవుడ్లో అంటే మన తెలుగు చిత్ర సీమలోనే, చాలా ఎక్కువ సినిమాలను మనం తాయారు చేస్తామాట, మరే భారత భాషలో కూడా ప్రతి సంవత్సరం ఇన్ని సినిమాలు విడుదల కవాట...ఎందుకంటే, మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో 2809 స్క్రీన్ వున్నాయి,తెలుగు సినిమా అభిమానుల కళాతృష్ణ వల్లే ఇది సాద్యం. శ్రీ.కో.