మీకు చెస్ ఆట ఎ దేశంలో పుట్టిందో తెలుసా! భారతదేశం ఎన్నో విషయాలకి ప్రసిద్ది. అలాగే ఎన్నో ఆటలు ఈ నేలపైనే ఉద్బవించాయి. ఈ రోజు ప్రముఖ "ఇంటర్నేషనల్ స్పోర్ట్స్" అయిన చెస్ ముందుగా భారతదేశంలో కనుగొనబడింది. అతర్వాతే మిగిలిన దేశాలు ఈ ఆటను నేర్చుకున్నాయి. ఈ ఆటను మొదట్లో "చతురంగ" / "చతురంగం" అని పిలిచేవారట. శ్రీ.కో.