కొద్దిమందికి బొద్దింకలన్, బల్లులన్న చాల భయం. వాటిని ముట్టుకోవడం కాదు, వాటిని చూసిన భయపడతారు. అయితే ముఖ్యంగా బల్లి వంటిపై పడితే దానికి ఎన్నో పలితాలు చర్చిస్తారు కూడా. కానీ బల్లుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు మీకు తెలుసా!. బల్లుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సారాలజి అని అంటారట. శ్రీ.కో