చంద్రునిపై నీరు

Update: 2018-08-23 10:35 GMT

భూమి మీది నీరు ఎన్నో జీవులకి ప్రాణాధారం, అయితే చంద్రుడి పైన కూడా నీరు వుందా లేదా అనే విషయాన్ని కనిపెట్టింది కూడా భారత దేశ టెక్నోలజి మాత్రమే. సెప్టెంబరు 2009 లో భారతదేశం యొక్క ఇస్రో చంద్రయాన్ -1 దాని మూన్ మినరలాజి మాపెర్ ను ఉపయోగించి మొదటిసారిగా చంద్రునిపై నీరు వుంది అనే విషయాన్ని కనిపెట్టింది. శ్రీ.కో.
 

Similar News