ప్రియురాలు, తల్లి ఆవిడే నట”నా”

Update: 2018-08-10 11:18 GMT

వహీదా రహ్మాన్ ఒక మంచి నటి, అయితే ఆవిడా ఒకే హీరోకి ప్రియురాలిగా, ఆతరవాత తల్లిగా కూడా నటించారు, ఆ హీరో మన అమితాబ్ బచ్చన్.  అమితాబ్ బచ్చన్ కు  ఆవిడ తల్లిగా  'త్రిశూల్' (1978) సినిమాలో మరియు ప్రేమికురాలుగా 'అదాలత్'  సినిమాలో (1976)  వహీదా రహ్మాన్ నటించారు. ఆమె ప్రియుడిని కొడుకులా ఎలా చూసుకోగలిగిందో. శ్రీ.కో
 

Similar News