వారు ఏమ్మాయ చేసారో మరి,
ఇద్దరి సినిమా విడుదలలో పోటి సరి,
అక్కినేని ఇంటి నుంచే పోటిల జరి,
చూడచక్కని జంట యొక్క సరసమైన హోరి. శ్రీ.కో.
నాగ చైతన్య తన సినిమాతో శైలాజ రెడ్డి అల్లుడుగా సెప్టెంబర్ 13కి వస్తుంటే, అదేరోజు సమంతా కూడా తన “యు టర్న్” సిన్మాతో బాక్సాఫీస్ పోటికి వస్తుందని వినికిడి. సమంత అక్కినేని భర్త నాగ చైతన్యఅక్కినేనితో బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధంలాగా కనపడుతుంది. నటి సమంతా అక్కినేని యొక్క U టర్న్ మరియు ఆమె భర్త నాగ చైతన్య యొక్క శైలజ రెడ్డి అల్లుడు యొక్క సినిమాలు రెండు సెప్టెంబర్ 13 న విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో ప్రపంచ బాక్స్ ఆఫీసు ఎవరు ఎక్కువ కుమ్మేస్తారో చూడాలి.