టమోటా శాస్త్రీయ నామం ఏమిటో మీకు తెలుసా? టమోటా శాస్త్రీయ నామం సోలానమ్ లైకోపెర్సికామ్. మనం రోజు తినే టమోటా వెనక పెద్ద కథే ఉందండి..ఇది తరచూ ఎరుపు రంగులో ఉంటుందని మనకు తెలుసు. అయితే ఇది సొలినమ్ లైకోపెర్సికామ్ యొక్క బెర్రీ, సాధారణంగా టొమాటో మొక్కగా పిలువబడుతుంది. ఈ జాతులు పశ్చిమ దక్షిణ అమెరికాలో ఉద్భవించాయి. నాథ్లో పదం టమలత్ స్పానిష్ పదం టమేట్కు పునాదిగా పడిందట, దాని నుండి ఆంగ్ల పదం టమోటా అని వచ్చిందని అంటారు. శ్రీ.కో.