థార్ ఎడారి...ఎ సినిమాల్లోనే మీరు చూసి వుంటారు..కానీ నిజంగా చూస్తే ఆ కిక్కు వేరప్ప...ఈ థార్ ఎడారి భారత దేశానికి, పాకిస్థాన్ కి సరిహద్దులో 2 లక్షల పై చిలుకు చ. కి. మీ. లలో రాజస్థాన్ రాష్ట్రం లో విస్తరించి ఉంది. ఇది దేశంలో ఉన్న అతి పెద్ద ఎడారిగా గుర్తింపు పొందింది. అందుకే కాబోలు దీనిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో సహారా ఎడారి ప్రసిద్ధి చెందినట్టు...మనకి..మన థార్ ఎడారి. శ్రీ.కో.